319
0

ప్రేమ వరమా శ్యాపమా

319

తన ప్రేమ విషయం చెప్పాక రామస్వామి తనకూతురు శ్రీనిధి తో ఇలా అన్నాడు .తల్లి చిన్నప్పటి నుండి నువ్వే నా పంచప్రాణాలు,నా బంగారుతల్లివిరా నువ్వు,ని పైన నాకు నమ్మకం ఉంది తల్లి నీ ఇష్టాలని నేను ఎప్పుడు కాదనలేదు.ని డెసిషన్ అప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా నువ్వు అడిగిన సాకేత్ ని నీకు ఇచ్చేస్తాను అని అంటాడు.ఈ మాట విన్న శ్రీనిధి కి చాలా సంతోషం వేసింది అతని తండ్రిని గట్టిగ హత్తుకొని థాంక్యూ నాన్న థాంక్యూ సో మచ్ నిజంగా నేను చాలా లక్కీ నాన్న నీలాంటి మంచి నాన్న ఉన్నందుకు అని అంటుంది.
రామస్వామి : నేను నీకు డాడీ నే కాదు బంగారం ని బెస్ట్ ఫ్రెండ్ ని కూడా అని అంటాడు నవ్వుతూ.
శ్రీనిధి : అవును డార్లింగ్ డాడీ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ వి లవ్ యూ సో మచ్ పప్పా అని అంటుంది.
రామస్వామి : శ్రీనిధి నుదుటిపైన ముద్దు పెట్టి నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి రా బంగారం అని అంటాడు.
శ్రీనిధి : నువ్వు ఉన్నావ్ కధ డార్లింగ్ నన్ను హ్యాపీ గా ఉంచడానికి అని అంటుంది.
రామస్వామి :సరే తల్లి నేను వంట చేస్తాను మనం తిందాం అని అంటాడు
శ్రీనిధి : సరే పప్పా ఆకలేస్తుంది త్వరగా చెయ్యు అంటుంది.
రామస్వామి :10 మినిట్స్ రా చిట్టీ తల్లి అని అని కిచెన్ లోకి వెళతాడు .
శ్రీనిధి : కిచెన్ లోకి వచ్చ స్టవ్ పక్కన కొద్ది దూరం లో కూర్చొని ఎవరికో కాల్ చేస్తూ అవతలి వైపు కాల్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఇర్రిటేట అవుతుంది.
రామస్వామి : ఏం అయింది బంగారం చాలా కోపంలో ఉన్నావ్ అని అంటాడు
శ్రీనిధి : మీరు ఓకే చేసారు అని ఈ వేస్ట్ ఫెలో కి చేబ్దం అంటే చూడండి డాడీ కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు అని అంటుంది.
రామస్వామి : నవ్వుతూ ఏదైనా బిజీ లో ఉన్నాడేమో రా .కొంచెం సేపు తర్వాత చల్ చెయ్ అని అంటాడు
శ్రీనిధి : నా కాల్ కంటే పెద్ద పని ఏమి ఉంటుంది వీడికి అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
రామస్వామి (ప్లేట్ లో అన్నం పెట్టి శ్రీనిధి కి తినిపిస్తూ ఉంటాడు )శ్రీనిధి కూడ రామస్వామి కి తినిపిస్తుంది అలా వాళ్ళు చాలా సంతోషం గా ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషం గా ఉంటారు.
(అప్పుడే శ్రీనిధి ఫోన్ రింగ్ అవుతుంది )
శ్రీనిధి : మొబైల్ తీసుకొని సాకేత్ కాల్ చేసాడు అని గమనించి కాల్ లిఫ్ట్ చేసి ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది (ఏప్పుడైనా శ్రీనిధికి కోపం వస్తే ఇలాగే కాల్ లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఏమి మాట్లాడకుండా ఉంటుంది ఆ విషయం అర్ధం చేసుకొని సాకేత్ శ్రీనిధి కోపం తగ్గిస్తాడు సారీ చెప్తూ ) ఈసారి మాత్రం అవతలివైపు ఎవ్వరు మాట్లాడకపోవడం గమనించి అంటుంది ఎలా
శ్రీనిధి :సార్ గారు చాలా బిజీ ఐపోయారే మ్యూజిక్ కంపిటేషన్ కి వెళ్ళు అంటే వెళ్లకుండా,నా కాల్ లిఫ్ట్ చెయ్యకుండా ఏమి బిజీ లో ఉన్నారు సార్ తెలుసుకోవచ్చా అని అంటుంది కోపం తో.
మహేష్ : హలో శ్రీనిధి నేను రా మహి అన్నయ్య ని అని అంటాడు.
శ్రీనిధి : ఓహ్! అన్నయ్య మీరా నేను సాకేత్ అనుకున్న అసలు ఎక్కడున్నాడు ఆ మనిషి నా కాల్ లిఫ్ట్ చెయ్యకుండా,నేను చెప్పిన మాట వినకుండా ఇప్పుడు నీతో కాల్ చేయిస్తున్నాడా వేస్ట్ ఫెల్లో అని అంటుంది
మహేష్ : లేదు రా బంగారం వాడు నేను ఇద్దరం మ్యూజిక్ కంపిటేషన్ లో నేమ్ ఇవ్వడానికి వచ్చాము వాడు లోపల ఉన్నాడు వాడి మొబైల్ కార్ లో పెట్టి వెళ్ళాడు మొబైల్ సైలెంట్ లో ఉందేమో రా సో నాకు ఇందాక కాల్ వినిపియ్యలేదు అని అంటాడు.
శ్రీనిధి : చాలా సంతోషం తో ఏంటి అన్నయ్య నువ్వు చెప్పేది నిజమేనా సాకేత్ మ్యూజిక్ కంపిటేషన్ లో నేమ్ ఇవ్వడానికి వెళ్లాడా అని అంటుంది
మహేష్ : హా రా నువ్వు చెప్పడం అది వాడు వినకపోవడం ఎప్పుడైనా జరిగిందా రా ని సంతోషం కోసం వాడికి నచ్చకపోయినా వచ్చాడు నువ్వు హ్యాపీ ఆ కాద రా అని అంటాడు.
శ్రీనిధి : చాలా హ్యాపీ అన్నయ్య గాల్లో తెలినట్టు ఉంది కానీ అన్నయ్య మీరు లోపలికి వెళ్ళండి అసలే వాడికి మృధులు గ్యాంగ్ కి అస్సలు పడదు మళ్ళీ ఏమైన్స్ గొడవపడితే ప్రాబ్లెమ్ కాద అని అంటుంది.
మహేష్ :లేదు రా వాడు ని గురించి ఆలోచించాడు అందుకే ముసిక్ కంపిటేషన్ లో నేమ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.కాబట్టి ఏమైనా గొడవపెట్టుకునే ముందు ఆలోచిస్తాడులే నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు.
శ్రీనిధి : ఓకే అన్నయ్య సాకేత్ వచ్చాక నాకు కాల్ చేయమని చెప్పండి వాడితో మాట్లాడాలి అని అంటుంది.
మహేష్ : ఇదిగో రా శ్రీనిది వాడు వస్తున్నాడు మాట్లాడు అని ఫోన్ సాకేత్ కి ఇచ్చి మా చెల్లి రా బావ మాట్లాడు కార్ నేను డ్రైవ్ చేస్తా లే అని అంటాడు సాకేత్ చేతిలో నుంచి కార్ కీ తీసుకుంటూ.
శ్రీనిధి : సారీ సాకేత్ అని అంటుంది
సాకేత్ : మేడం గారు సారీ ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవచ్చా అని అంటాడు.
శ్రీనిధి : నిన్న నువ్వు మ్యూజిక్ కంపిటేషన్ కి ఒప్పుకోలేదు అని తిట్టేసాను కాద నిన్న అందుకే నిజంగా నేను బాడ్ గర్ల్ ని నిన్ను తిట్టేసాను. ఐ ఏం రియల్లీ సారీ రా అని అంటుంది
సాకేత్ : సారీ ఒద్దులే గాని రెడీ గా ఉండు పిక్ చేసుకుంటా సాంగ్ ప్రాక్టీస్ కి వెళ్ళాలి.
శ్రీనిధి : నేను ఎందుకు సాకేత్?
సాకేత్ :ఎందుకు అంటావ్ ఏంటి బంగారం సాంగ్ లో ఫిమేల్ సింగర్ నువ్వే కాద అని అంటాడు.
శ్రీనిధి : నేనా నీకేమైనా పిచ్చ నేను పాడడం ఏంటి రా .
సాకేత్ : మరి ఎవరు మేడం పడేది నేను నీకు ముందు నుంచి చెబుతున్న ని వాయిస్ సూపర్ గా ఉంటుంది నా నెక్స్ట్ కంపిటేషన్ లో నీతో తప్ప ఎవ్వరితో పాడను అని మళ్ళీ ఏమి తెలినట్టు యాక్ట్ చేస్తావ్ ఏంటి శ్రీ
శ్రీనిధి : నువ్వు అప్పుడు జోక్ గా అన్నావ్ ఏమో అనుకున్న ఐనా నేను పడడం ఏంటి రా నాకేం అర్ధం కావడం లేదు అని అంటుంది.
సాకేత్ : కం ఆన్ శ్రీ ని టాలెంట్ గురించి నీకు తెలీదు నాకు,మహి మాత్రమే తెలుసు సో ఈ సాంగ్ ద్వారా ఈ ప్రపంచానికి తెలిసేలా చేధామ్ అనుకుంటున్న సో నువ్వు పడాలి,పాడుతున్నావ్,అండ్ నువ్వు పడకపోతేయ్ నేను కంపిటేషన్ లో పార్టిసిపేట్ చెయ్యను అని అంటాడు. మహేష్ : పక్కన నుంచి ఫోన్ స్పీకఏర పెట్టుమని సాకేత్ కి సైగలు చేసి అవును రా చెల్లి నువ్వు చాలా బాగా పడతావ్ పాడు రా నా చిట్టీ తల్లి కాదు పాడు రా అంటాడు.
సాకేత్ : అది పడ్తది రా అది పడకపోతేయ్ తర్వాత ఏమి ఐతుందో నా బంగారం కి తెలుసు కాబట్టి తప్పకుండ పడుతుంది అని అంటాడు
శ్రీనిధి :బాబోయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడుగా,అన్నాయ్య చూడండి మీ ముందే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అంటుంది
సాకేత్ : నువ్వు ఐమ్ ఐనా అనుకో నేను మాత్రం జరిగేది చెబుతున్న అని అంటాడు.
మహేష్ : ఈసారి మాత్రం నేను మా బావ గాడినే సపోర్ట్ చేస్తా రా శ్రీ అని అంటాడు.
సాకేత్ : ఈ ఒక్కసారి నా మాట విను బంగారం ప్లీజ్.ఐనా మీ అమ్మ కోరిక తెరుస్తా అన్నావ్ కాద మరి ఇప్పుడు ఒప్పుర్టునిటీ వచ్చింది సో నిన్ను నువ్వు ప్రూవ్ చేస్కో.మీ అమ్మ కోరిక తీర్చు.
శ్రీనిధి : నా బంగారానివి రా నువ్వు అప్పుడు నా గురించే ఆలోచిస్తావ్.
సాకేత్ : రెడీ గా ఉందు హాఫ్ ఆన్ హౌర్ లో పిక్ అప్ చేసుకుంటా.వచ్చి కింద వెయిట్ చేస్తా ఒచ్చేసేయ్
శ్రీనిధి : కింద వెయిట్ చేసే అవసరం లేదు ఇంటికి ఒచ్చెయ్
సాకేత్ : ఏంటి బంగారం నాకు అర్ధం కాలేదు
శ్రీనిధి : నాన్నకి మన లవ్ గురించి చెప్పేసాను ఒప్పుకున్నారు.సో నువ్వు,మహి అన్నయ్య ఇంటికి ఒచ్చేయండి డాడీ కి ఇంట్రడస్ చేస్తాను అని అంటుంది.
సాకేత్ : ఓహ్ గాడ్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్ బంగారం ఐథెయ్ ఒచ్చేస్తున్న
శ్రీనిధి : వెయిట్ చేస్తుంటా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.రామస్వామి దగ్గరికి వెళ్లి అతని చేతులు పట్టుకొని తెప్పుతూ డార్లింగ్ డాడీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది
రామస్వామి : నా బేబీ ఇంత హ్యాపీ గా ఉండడానికి రీసన్ ఏంటో తెలుసుకోవచ్చా అని అంటాడు
శ్రీనిధి : జరిగింది అంత చెబుతుంది తాను సాంగ్ లో పడే విషయం,వాళ్ళ అమ్మ కోరికను తీర్చే విషయం, సాకేత్ ఈ సాంగ్ కాపీటేషన్ లో పడుమనే విషయం మొత్తం షేర్ చేసుకుంటుంది శ్రీనిధి. అంతే కాకుండా సాకేత్,మహేష్ లను ఇంటికి రామన్న విషయం మోతం చెప్పేస్తుంది.
రామస్వామి : అయితే సాకేత్ ని నాకు ఇంట్రడస్ చేస్తున్నావ్ అన్న మాట
శ్రీనిధి : అవును నాన్న నేను సాకేత్ గురించి చెప్పగానే మీరు ఒప్పుకున్నారు
ఇప్పుడు మీరు సాకేత్ ని చూడండి నేను ఇష్టపడ్డాను కాబట్టి మీరు ఒప్పుకున్నారు అని నాకు తెలుసు అలా కాకుండా మీరు సాకేత్ తో మాట్లాడండి.ముందే చెబుతున్న నాన్న మీరు ఓకే చేస్తానే నేను సాకేత్ ని పెళ్లి చేసుకుంటా అని అంటుంది
రామస్వామి : లేదు రా తల్లి నువ్వు అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీస్కుంటావ్ కాబట్టి నేను సాకేత్ ని ఓకే చేశాను
శ్రీనిధి : లేదు నాన్న మీరు మాట్లాడి ఓకే చెయ్యండి ప్లీజ్ నా సాటిస్ఫాక్షన్ కోసం అని అంటుంది
రామస్వామి : ఓకే రా తల్లి ని సంతోషం కోసం ఈ నాన్న ఏమైన చేస్తాడు అని అంటాడు
శ్రీనిధి : మా నాన్న బంగారం అని అంటుంది.
(అప్పుడే శ్రీనిధి ఫోన్ రింగ్ అవుతుంది శ్రీనిధి సంతోషం తో సాకేత్ అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది )
సాకేత్ : రెడీ అయ్యావా బంగారం అని అంటాడు.
శ్రీనిధి : హా సాకేత్ వచ్చేసావా.
సాకేత్ : బైట ఉన్నాం బంగారామ్.
శ్రీనిధి : అక్కడే ఉంటారా లోపలికి రండి అని అంటుంది ఆగండి నేను వస్తున్న అని అంటూ కాల్ కట్ చేస్తుంది.
(నాన్న సాకేత్,మహి అనయ్య వచ్చారు నేను లోపలికి తెసుకొస్తాను అని అంటుంది )
రామస్వామి : సరే తల్లి నేను స్నాక్స్ తీస్కొని వస్తా అంటూ కిచెన్ లోకి వెళతాడు
శ్రీనిధి : బైటికి వెళ్లి సాకేత్,మహి లను రిసీవ్ చేసుకుంటుంది సాకేత్ దగ్గరికి వచ్చి చేతిలో చెయ్యి వేసి థాంక్ యు సో మచ్ సాకేత్ అంటుంది సాకేత్ కళ్ళలోకి చూస్తూ.
సాకేత్ : ఇప్పుడు ఈ థాంక్స్ ఎందుకో తెలుసుకోవచ్చా మేడం.
శ్రీనిధి : నన్ను మా నాన్నలాగా ప్రేమిస్తునందుకు ,అమ్మ కోరికను తీర్చడానికి ఇంత తాపత్రయపడుతునందుకు, అండ్ ముఖ్యంగా నా లైఫ్ లోకి ఒచ్చినందుకు.
సాకేత్ : అయితే నాకు థాంక్స్ సరిపోదు
శ్రీనిధి : మరి ఏమి కావాలో సార్ గారికి
సాకేత్ : అతని చేతిలో ఉన్న చెయ్యిని గట్టిగ పట్టుకొని ముందుకు వచ్చి శ్రీనిధి బుగ్గపైన ముద్దు పెడతాడు సాకేత్.
(షాక్ లో ఉంటుంది శ్రీనిధి )
మహేష్ : ఒరేయ్ బావగా ఇది రోడ్ రా నీకు ఈ మధ్య ప్రేమ ఎక్కువైపోతోంది రా
ఐనా నా ముందే మా చెల్లికి ముద్దు పెడతావా అంటాడు.
సాకేత్ : నీకు అది చెల్లి అయింది నా ప్రేమ వళ్లే అది గుర్తుపెట్టుకో ఓకే నా.
శ్రీనిధి : ఎవరి వల్ల ఇయ్యారో ఇంపార్టెంట్ కాదు మహి అన్నయ్య ఇప్పుడు మా అన్నయ్య నీకు అంత ధైర్యం ఉంటే మా అన్నయ్య ముందు ముద్దు పెట్టుకుంటావు అంటుంది శ్రీనిధి
సాకేత్ : రేయ్ మహి బావ మీ చెల్లికి ఆ ముద్దు సరిపోలేదట పర్మిషన్ ఇస్తావా ఇంకో ముద్దు పెడ్తా అని అంటాడు.
మహేష్ : రేయ్ ఏంటి రా ఎలా తయారయ్యావు.
సాకేత్ : మా మామయ్య ఒప్పుకున్నారు కాద రా అందుకే కొంచెం అడ్వాన్స్ అయ్యాను రా.
శ్రీనిధి : హలో హర్ష సాకేత్ వర్మ గారు నా ఇష్టాన్ని మా నాన్న కాదనరు కాబట్టి ఒప్పుకున్నారు ఐనా నేను డాడీ కి చెప్పా ఈరోజు నువ్వు వస్తున్నావ్ అని నిన్ను ఇంటర్వ్యూ చేసి మా నాన్నకి నచ్చితేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పను సో అంత అడ్వాన్స్ కాకండె.
మహేష్ : వాహ్ ఏమి ఫిట్టింగ్ పెట్టింది రా మా చెల్లి సూపర్ రా శ్రీనిధి నువ్వు.
సాకేత్ : ఏంటి బంగారం ఇది.
మహేష్ : మరి ఏంటి నీకు ఊరికే ఇచ్చేస్తారా మా చెల్లిని.
శ్రీనిధి : సరే డాడీ వెయిట్ చేస్తుంటాడు వెళదాం పాదండి అంటూ సాకేత్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది శ్రీనిధి.
(లోపలికి వెళ్ళిన సాకేత్,మహేష్ లు అక్కడే ఉన్న రాజేశ్వరీదేవి గారి ఫోటో చూసి షాక్ అవుతారు )
( అప్పుడే రామస్వామి కిచెన్ లో నుంచి స్నాక్స్ తీసుకొస్తూ హాల్లో ఉన్న సాకేత్ ని చూసి షాక్ అవుతాడు ) షాక్ లో నుంచి తేరుకున్న రామస్వామిగారు సాకేత్ కాలర్ పట్టుకుని నువ్వు ఏంటి రా ఎక్కడ అని అంటాడు
సాకేత్ : మావయ్య అది
రామస్వామి : ఎవడురా నీకు మామయ్య.వెళ్ళిపో నా ఇంటి నుంచి నా కూతురి జీవితం లో నుంచి అని అంటాడు
శ్రీనిధి : నాన్న ని సాకేత్ ముందే తెలుసా,సాకేత్ నిన్ను మావయ్య అంటున్నాడు అంటే సాకేత్ నాకు బావ
రామస్వామి : ఒద్దు అమ్మ ఆపేయ్ ని నీటి నుంచి ఆ పిలుపు వినలేను అమ్మ నేను అని అంటాడు.
శ్రీనిధి : నాన్న అసలు ఏమి అయింది
చెప్పండి నాన్న అని అంటుంది
రామస్వామి : జరిగింది అంత చెబుతాడు వీళ్ళ నాన్న మీ అమ్మకి అన్నయ్య తల్లి మీ అమ్మ నేను ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాం అది వాళ్ళ అన్నయ్య కి నచ్చలేదు కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. తర్వాత నువ్వు పుట్టాక నిన్ను తీసుకుని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది అమ్మ వెళ్లడం అయితే వెళ్ళింది కానీ తిరిగి రాలేదు తల్లి చెల్లి అన్న కనికరం లేకుండా నా రాజిని చంపేసాడు తల్లి.నా చెల్లి వసుధర ఆ ఇంటి చిన్న కోడలు కావడంతో వాసుధర నిన్ను నాకు అప్ప చెప్పింది తల్లి. వీళ్ళ నాన్న మీ అమ్మ చంపేసాడు తల్లి.నాకు ఇక ఉంది నువ్వు ఒక్కదానివే నీకు ఏమైనా అయితే నేను బ్రతకలేనమ్మ అని అంటాడు.
మహేష్ : మీ అమ్మ చనిపోలేదు అని శ్రీనిధి కి చెప్పబోతుంటే సాకేత్ ఆపుతాడు
శ్రీనిధి : నాన్న సాకేత్ చాలా మంచోడు నాన్న.నేను సాకేత్ ని ఇష్టపడ్డాను నాన్న అని అంటుంది.
రామస్వామి : లేదు తల్లి వీడు నీకు కరెక్ట్ కాదు తల్లి,నువ్వు అన్నావ్ కాద నాకు ఒకే ఐతేనే నీకు ఓకే అని ఇప్పుడు చెబుతున్న నాకు వీడు అస్సలు ఒకే కాదు రా ఈ ఒక్కసారి నాన్న మాట వినమ్మ అంటాడు.
శ్రీనిధి : సాకేత్ నాన్న మన ప్రేమకి ఒప్పుకోవట్లేదు నువ్వు ఏమి మాట్లాడవు ఏంటి రా
సాకేత : మీ నాన్న చెప్పినట్టు విను బంగారం.మామయ్య మాట కాదని నేనేం చేయలేను నన్ను మర్చిపోయి మామయ్య మాట విను బంగారం అని అంటాడు.
శ్రీనిధి : గుండెల్లో చెప్పలేనంత బాధతో సరే నాన్న మీరు చెప్పింది వింటా కానీ అమ్మ కోరిక తీర్చనివ్వండి నాన్న అని అడుగుతుంది ఏడుస్తూ.
రామస్వామి : సరే తల్లీ నా మాట వింటా అన్నావ్ కాబట్టి ఒప్పుకుంటున్న అని.సాకేత్ దగ్గరికి వచ్చి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే మాత్రం అస్సులు ఊరుకోను అని అంటాడు
సాకేత్ : లేదు మావయ్య
రామస్వామి : అలా పైలవదు అని అన్న కధ రామస్వామి అని పిలువు అని అంటాడు
సాకేత్ : అలాగే రామస్వామి గారు నేనేం అడ్వాంటేజ్ తీసుకోను అని మాట ఇచ్చి
శ్రీనిధిని మ్యూజిక్ ప్రాక్టీస్ కి తీసుకొని వస్తాడు అక్కడ శ్రీనిధి ఎంతగా సాకేత్ తో మాట్లాడాలని ట్రై చేసిన సాకేత్ శ్రీనిధి ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు.శ్రీనిధి చాలా బాధ పడుతుంది.
మహేష్ చాలా సార్లు సాకేత్ తో ఒక విషయం గురించి మాట్లాడాలని ట్రై చేసిన దాటేసేవాడు.
రోజులు గడుస్తూనే ఉన్నయి మ్యూజిక్ కంపిటేషన్ డే ఒచ్చింది సాకేత్ మెయిల్ సింగర్ ,శ్రీనిధి ఫిమేల్ సింగర్ గా సాంగ్ చాలా బాగా పాడారు అక్కడికి రామస్వామి కూడా వచ్చారు.
చివరిలో రామస్వామి శ్రీనిధి ని తీస్కొని వెళుతుండగా రాజేశ్వరి దేవి గారు కనిపించి శ్రీనిధి తో ఎలా అంటారు .
రాజెశ్వరి దేవి : అమ్మ మాట నిలబెట్టావు తల్లి అని అంటుంది.
శ్రీనిధి : అమ్మ అని రాజేశ్వరి దేవి ని హాగ్ చేసుకుంటుంది
రామస్వామి : రాజి నువ్వు బ్రతికే ఉన్నావా అలా రాజి మీ అన్నయ్య నిన్ను చంపాడు కద అని అంటాడు.
రాజేశ్వరి దేవి గారు : లేదండి నన్ను ఆక్సిడెంట్ చేసింది మీ చెల్లి వసుధర మా అన్నయ్య నన్ను కాపాడాడు చాలా సంవత్సరాలు కోమాలో ఉన్నాను మా అన్నయ్య చనిపోయిన తర్వాత నా అల్లుడు సాకేత్ ఏ కన్నా తల్లి ల కాపాడుకున్నాడు చాలా సార్లు వసుధర నన్ను చంపాలని చూసిన నా అల్లుడే కాపాడాడు అండి నన్ను అని జరిగింది చెప్పింది.
రామస్వామి : నా చెల్లీ ఇంత గోరం చేసిందా దాన్ని చంపేస్తాను నేను అని వెళుతుంటే
సాకేత్ : ఒద్దు మావయ్య వదిలేయండి ఎప్పు అత్తయ్యకి ఏమి కాలేదు కద అని అంటాడు.
రాజేశ్వరి దేవి : ఏంటి రా సాకేత్ నా కూతురిని ఏడిపించవంట ఇప్పుడు చెప్పు రా అల్లుడా నా కూతురిని పెళ్లి చేస్కోవా
సాకేత్ : అదంటే నాకు చాలా ఇష్టం అత్త కానీ మామయ్య కి ఇష్టం అయితేనే చేసుకుంట.అవును అత్త నేను శ్రీనిధి ని ఏడిపించ అని నీకు ఎవరు చెప్పారు
రాజేశ్వరి దేవి : అది ఇప్పుడు ఎందుకు లే కానీ రామస్వామి గారు మీ అమ్మాయిని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని అంటుంది.
రామస్వామి : నన్ను క్షమించు రా సాకేత్ శ్రీనిధి ని సొంతం రా
సాకేత్ :మావయ్య మీరు నాకు క్షమాపణలు చెప్పకండి నేను తట్టుకోలేను అని అంటాడు.ఇప్పుడు చెప్పు అత్త నీకు ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ
రాజేశ్వరి దేవి : నేను కోమాలో నుంచి బయటికి వచ్చి చాలా రోజులే అయింది ఆ విషయం మహేష్ కి తెలుసు ఈ విషయాలన్నీ నాకు వాడే చెప్పాడు కానీ నన్ను చంపాలనుకుంది ఎవరో తెసుకోవాలని అల నటించాను అని అంటాడు
సాకేత్ : సరిపోయింది నిజంగానే శ్రీనిధికి అన్నవనిపించుకున్నావ్ రా అని అంటాడు
రాజేశ్వరి దేవి : నా కూతురికి అన్నయ్య మీ క దు నాకు కొడుకు కూడా అని అంటుంది
మహేష్ : ఎవ్వరు లేని నాకు ఒక ఫ్యామిలీ ఒచ్చింది నేను నిహంగా అదృష్టవంతుడిని అని అంటడు.ఇప్పుడు చెప్పురా బావ్క్ మా చెల్లిని పెళ్లి చేస్కుంటావా అని అని శ్రీనిధి చెయ్యి సాకేత్ చేతిల్లో పెడతాడు
శ్రీనిధి,సాకేత్,రాజేశ్వరి దేవి,రామస్వామి,మహేష్ అందరూ చాలా హ్యాపీ అవుతారు.

Leave a Reply

Your email address will not be published.